B1-S219-219-Nediyam, Annamacharya Sankeerthanalu, Lyrics, Book1-Song219.

1 Просмотры
Издатель
Nediyam Village Residents' Welfare Association (NVRWA).
Annamacharya Sankeerthanalu, Lyrics collected from
Audio recorded using Audacity, from various sources available in youtube. All the lyrics were composed into jpeg files and this video was created by Thyagarajulu Kanchi, using Openshot Video Processing software.
Annamacharya, Annamayya, Telugu songs, Sankeerthanas, Sankeerthanalu.
Lyrics in Telugu:
B1-S219-219- హరినెఱగనిపుణ్య మంటేరుగాన
అ.రేకు:0035-06 ఆహిరి సం: 01-219
ప: హరినెఱఁగనిపుణ్య మంటేరుగాన
దురితాలే దురితాలే దురితాలే సుండీ
చ. 1: దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు
అడ్డగించుకొని రాసులగుగురుతు
జడ్డులేనిహారికధ చవిలేకుండిన నిట్టే
గొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుండీ
చ. 2: వలేనని మేలేల్ల వడిఁజేసి కైవల్య-
మలమి చేతికిలోననగు గురుతు
తలఁపు వైష్ణవభక్తిఁ దగులకుండిన నంతా
అలయికే అలయికే అలయికే సుండీ
చ. 3: తిరమైన తీర్థాలు దిరిగి యందరిలోన
ధరఁ బుణ్యఁడవుట యంతకు గురుతు
తిరువేంకటపతిఁ దెలియకుండిన నంతా
విరసాలే విరసాలే విరసాలే సుండీ
Категория
Видео обзоры
Комментариев нет.